BREAKING
రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి ప్రస్తుత యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గోవా చలనచిత్రోత్సవంలో నివిన్ పౌలీ సర్వం మాయ అరుదైన ఘనత.. ఇండియన్ పనోరమ విభాగంలో ఎంపిక! పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించండి.. *ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నిజం మాట్లాడితే బెదిరింపులా ఇదేనా మీ ప్రజాపాలనా సంస్కారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి*

పోలీస్ స్టేషన్ ఎదుట ప్రతినిత్యం ఇబ్బందిగా ఉన్న మలుపు

Select Suryaa Now
పోలీస్ స్టేషన్ ఎదుట ప్రతినిత్యం ఇబ్బందిగా ఉన్న మలుపు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు పట్టణంలోని ఎల్లార్ పల్లి లో పోలీస్ స్టేషన్ ఎదుట మలుపు ప్రతినిత్యం వాహన కారులకు అత్యంత ఇబ్బందికరంగా ఉంటూ ప్రమాదకర పరిస్థితి కలుగుతుంది ఎల్లాకారపు మలుపు కాగా రోడ్లు వెడల్పుగా లేనందున అక్కడ వాహనాలు ఎదురుగా వచ్చిన సమయంలో వాహనాల డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉండటంతో పాటు ద్విచక్ర వాహనకారులు పాఠశాలలో ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొంటున్నారు మలుపు పెద్దది కాక అక్కడ వాహనాలకు అనుకూలంగా రోడ్డు నిర్మించలేదు మలుపుకు ఒకవైపు కాలు ఉండగా ఆ కాలువపై రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆవుల వైపు రోడ్లు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఏముంది ప్రతినిత్యం అక్కడ వాహనాలు ఎదురు నిలిచి డ్రైవర్లు ఇబ్బంది పడుతుండగా ట్రాఫిక్ స్తంభిస్తుంది ఇంతటి ఇబ్బందికర పరిస్థితి కలిగిన ఈ మార్గంలో అధికారులు ప్రజాప్రతితులు నాయకులు సాగిస్తుంటారు ఇబ్బందిని చూస్తుంటారు కానీ ఎవరికి కూడా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఇబ్బందులు తొలగించాలని ఆలోచన రాకపోవడం గమనార్హం ఇప్పటికైనా స్పందించి ఏ మలుపు వద్ద రోడ్డు విస్తరించి వాహనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు