BREAKING
ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు – డాక్టర్ కటారు మానస శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న జారె ఆదినారాయణ పోలాకిలో మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం. బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి కొమురవెల్లిలో ఘనంగా ముగిసిన పది రోజుల పాటరీ శిక్షణ బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. అమరుల త్యాగాలను మరువలేము - సోమశిల దుర్ఘటన జరిగి నేటితో 33 సంవత్సరాలు పూర్తి

పోలాకిలో మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం.

Select Suryaa Now
పోలాకిలో  మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం.

 

 ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ శ్రీనాథ్  ఆధ్వర్యంలో, జన చేతన ఎన్జీవో (పాలకొండ ) సమక్షంలో పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాబెటిస్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ నల్లి రవికుమార్ మాట్లాడుతూ యాంత్రిక జీవితంలో మధుమేహము రక్తపోటు క్యాన్సర్ సర్వసాధారణమైపోయాయని కంటిన్యూస్ గ్లూకోస్ మానిటరింగ్ ద్వారా నిరంతరము మన శరీరంలో జరుగుతున్న గ్లూకోజ్ మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం ద్వారా తగు చికిత్స తీసుకోవడం ముందు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వ్యాధి ని అదుపులో ఉంచుకోగలమని తెలియపరిచారు. కార్యక్రమంలో మోహిని, లక్ష్మి, నాగమణి, కృష్ణవేణి తులసి లక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు