BREAKING
నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్

పి.గన్నవరంలో 28వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన: పే-స్కేల్ అమలు చేసేవరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరిక!

Select Suryaa Now
 పి.గన్నవరంలో 28వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన: పే-స్కేల్ అమలు చేసేవరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరిక!

 పి.గన్నవరం మేజర్ న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సహాయ నిరాకరణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ వీఆర్ఏ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మండల వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమ్మె మంగళవారం నాటికి 28వ రోజుకు చేరింది.

మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినదించారు. అర్హులైన వీఆర్ఏలందరికీ పే-స్కేల్ వర్తింపజేయడంతో పాటు ఉద్యోగ భద్రతను తక్షణమే కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పి.గన్నవరం మండల వీఆర్ఏ సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.