BREAKING
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం... పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పర్చూరు జడ్పిటిసి... జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న.. కలవకూరి పిచ్చమ్మ

Select Suryaa Now
పర్చూరు జడ్పిటిసి... జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న.. కలవకూరి పిచ్చమ్మ

బాపట్ల, మేజర్‌న్యూస్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో  శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్  మరియు వైస్ ఛైర్ పర్సన్  ఎన్నికలకు సంబంధించి  బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ హల్ నందు జడ్పీటీసీ సభ్యుల చేత  ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., ఐ. ఏ.ఎస్., ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం యం పి.మరియ లోక్ సభ ప్యానల్ స్పీకర్  తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ పోతుల సునీత, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, బావుడా చైర్మన్ ఎస్. రాజ శేఖర్ బాబు,  జడ్పీ సి ఈ ఓ.సి. హెచ్.విజయలక్ష్మి, ఆర్డీఓ.ఏ.హరి కుమార్,తహశీల్దార్ షేక్.సలీమా, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.