BREAKING
మెడ దగ్గర వాపు కనిపిస్తోందా? గాయిటర్ సమస్య సంకేతం కావచ్చు.. కారణాలు ఇవే! గల్లంతయిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఆచూకీ కోసం... ఎల్ నినో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రిటెన్షన్‌పై ఫుల్ క్లారిటీ! ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయం డయాబెటిస్ వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? రెటీనా సమస్యలపై వైద్య నిపుణుల హెచ్చరిక! సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి..! రామ్ చరణ్ – సుకుమార్ ‘RC17’ బడ్జెట్ రూ.400 కోట్లు? ఇండియన్ బాక్సాఫీస్‌పై మరో సంచలనం! చలికాలంలో చర్మం పగలకుండా మెరిసిపోవాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి! బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు కేవలం హీరోలే కాదు, మేమూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టగలం: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు! ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు!

పనబాక లక్ష్మి దంపతుల ఆశీస్సులు స్వీకరించిన కార్పొరేటర్ నాగభూషణం

Select Suryaa Now
పనబాక లక్ష్మి దంపతుల ఆశీస్సులు స్వీకరించిన కార్పొరేటర్ నాగభూషణం

తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో 16వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ గా గెలుపొందిన ఆర్ నాగభూషణం, టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రామదాసు ముని రామయ్య దంపతులు మర్యాదపూర్వకంగా టిడిపి తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలు పనపాక లక్ష్మి, కృష్ణయ్య దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువ తో సత్కరించి వారి ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం ముని రామయ్య, నాగభూషణం దంపతులను  పనబాక లక్ష్మి శాలువతో అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ముని రామయ్య మాట్లాడుతూ  తన సతీమణిని 16 వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించిన ఓటర్లందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ పరిధిలో ఉన్న ఓటర్లను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో డివిజన్లోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చిన ఆదుకునేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. అనంతరం శాప్ చైర్మన్ రవి నాయుడును కలసి శాలువ తో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

H. Dwaraka, staff reporter 

Cell no 9705347341