పలమనేరు 6, 7, 8, 9వ వార్డుల్లో టీడీపీ ప్రచారం జోరు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పట్టణంలోని 6, 7, 8, 9వ వార్డుల్లో డాక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్