BREAKING
బీజేపీ కార్యకర్తలతో పాటు మన్ కి బాత్ వీక్షించిన ఎంపీ అరుణ 14వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ ప్రజలతో ముఖాముఖి ఆదరించండి..అండగా ఉంటా.. -కొత్తపల్లి ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ రేపే ‘అర్నాబ్’ తుఫాన్‌గా తీవ్రరూపం * ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన.. అభిమానులతో ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఎం వి ఆర్ పరిణీతి చోప్రా సంచలన వ్యాఖ్యలు.. విమానంలో ఒంటరిగా ఏడ్చిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం! సేవా మిత్ర. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ మొక్కలు పంపిణీ సీబీఎఫ్‌సీ డేటా లీక్ కలకలం.. 500లకు పైగా సినిమాల సర్టిఫికేషన్ రికార్డులు బహిర్గతం! క్యూర్ పరిధిలో ప్రయాణికులకు టీ జీ ఎస్ ఆర్ టీ సీ సరికొత్త కానుక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఆనగంటి కృష్ణ 35వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం మీ ఇంటి ఆడపడుచు గా ఆశీర్వదించండి -మారుతి నగర్ ప్రచారంలో గాలి కావ్య మైనారిటీ యువత టీడీపీలో చేరిక యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టులపై బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతల ధ్వజం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం

చెన్నారెడ్డిగూడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
చెన్నారెడ్డిగూడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

**చెన్నారెడ్డిగూడలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ**

మంచాల: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని మంచాల వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్‌ జెనిగే వెంకటేష్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం  మండలంలోని చెన్నారెడ్డిగూడ గ్రామంలో జీపీఓ సువాసిని ఆధ్వర్యంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కిషన్‌ నాయక్‌, గ్రామ వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల