BREAKING
నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల! గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి స్థానికులకు అందుబాటులో ఉంటాం... -64, 66 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : కార్పొరేటర్ అభ్యర్థులు అన్నా మల్లీశ్వరి, అన్నా లోకేష్ జెడ్పీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్ల స్వీకరణ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేల హామీ రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం ముంబై బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో సింగర్ శిల్పా రావుకు చేదు అనుభవం.. మధ్యలోనే షో ఆపేయడంతో అభిమానుల ఆగ్రహం! చెన్నై థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘జైలర్ 2’ చూసిన రజనీకాంత్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ!

మీ ఇంటి ఆడపడుచు గా ఆశీర్వదించండి -మారుతి నగర్ ప్రచారంలో గాలి కావ్య

Select Suryaa Now
మీ ఇంటి ఆడపడుచు గా ఆశీర్వదించండి  -మారుతి నగర్ ప్రచారంలో గాలి కావ్య

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 57వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తూ మీ ముందుకు వచ్చానని, మీ ఇంటి ఆడపడుచు గా ఆశీర్వదించాలని కూటమి అభ్యర్థి గాలి కావ్య ఓటర్లను కోరారు. స్థానిక కొర్లగుంట మారుతి నగర్ లో వినాయక స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికలలో విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం ఆమె
ఎం.రాజేష్, ఎం.గుణ, ఎం.కళ, 
గాలి మోహన్ నాయుడుతో కలిసి కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టిడిపి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, కార్పొరేటర్ అభ్యర్థిగా తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమెకు మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. తమ ఓటు సైకిల్ గుర్తుకు వేస్తామని ఆమెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో
హేమంత్ కుమార్, వరదరాజులు,
వెంకటరమణ రాజు, చంద్ర, రామ్మూర్తి, రాజ, వెంకటముని, బాలాజీ, భువనేష్, డిల్లీ, శంకర్,
ముని మోహన్, పసుపులేటి శ్రీనివాసులు,
కిరణ్, తరుణ్ తేజ, హరీష్, షారుక్, వర్షిత్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్