BREAKING
ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ సంచలన వ్యాఖ్యలు చేసిన కీర్తి సురేశ్ యూరో జోన్ కంపెనీలకు పెరుగుతున్న ఆర్థిక కష్టాలు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ విద్యుత్ షాక్‌తో యువ మెకానిక్ దుర్మరణం..! ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి-- కమిషనర్ గంగాప్రసాద్ ఇంధన రంగంలో 50 బిలియన్ డాలర్లకు రేంజ్ రిసోర్సెస్ కొనుగోలు దిశగా ఈక్యూటీ మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జగన్ ను కలిసిన జీకే కృష్ణమూర్తి. మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి - ఈ ఈ ఉష్ణమండల అడవుల పరిరక్షణకు నెదర్లాండ్స్ భారీ విరాళం జాక్సన్ సోలార్ నుంచి 525 మిలియన్ డాలర్ల ప్రణాళిక బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వైసీపీ ఎన్నికల ప్రచారం.. జపాన్ ఆటో యూనిట్ల కీలక నిర్ణయం 27 ఏళ్ల తర్వాత 'ప్రభుదేవా - సిమ్రాన్' జంటగా కొత్త సినిమా

పాంచం జన్య సంకల్ప సభకు తరలిరావాలని పిలుపు

Select Suryaa Now
పాంచం జన్య సంకల్ప సభకు తరలిరావాలని పిలుపు

సూర్య బెజ్జూర్,ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచం జన్య సంకల్ప సభకుఅందరు ఆహ్వానితులే,ఎస్సి ఎస్టీ బీసీ, మైనా రిటీ ,ఆదివాసులు,బంజారా సోదరులు, సోదరీమణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కావేటి సబితా మనోహర్ పిలుపునిచ్చారు. ఈ సభ విజయవంతం చేయాలనే లక్ష్యంతో సిర్పూర్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఇందులో భాగంగా బెజ్జూర్ మండలంలోని సలుగుపల్లి, లంబాడిగూడ గ్రామాల్లో కావేటి సబితా మనోహర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. సభ ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర బంజారా విభాగం అధ్యక్షుడు కిషన్ నాయక్, వినోద్ జొల్లా, మహిళా నాయకురాలు పుష్పలత చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.