BREAKING
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేల హామీ రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం ముంబై బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో సింగర్ శిల్పా రావుకు చేదు అనుభవం.. మధ్యలోనే షో ఆపేయడంతో అభిమానుల ఆగ్రహం! చెన్నై థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘జైలర్ 2’ చూసిన రజనీకాంత్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ! పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు జోడేఘాట్‌కు బయలుదేరిన కుంరం భీo కుటుంబ సభ్యులు ఎఫ్‌సీఐ డిపోలో స్వచ్ఛతా అభియాన్‌ బీజేపీ కార్యకర్తలతో పాటు మన్ కి బాత్ వీక్షించిన ఎంపీ అరుణ 14వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ ప్రజలతో ముఖాముఖి ఆదరించండి..అండగా ఉంటా.. -కొత్తపల్లి ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ రేపే ‘అర్నాబ్’ తుఫాన్‌గా తీవ్రరూపం * ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన.. అభిమానులతో ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఎం వి ఆర్ పరిణీతి చోప్రా సంచలన వ్యాఖ్యలు.. విమానంలో ఒంటరిగా ఏడ్చిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం! సేవా మిత్ర. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ మొక్కలు పంపిణీ సీబీఎఫ్‌సీ డేటా లీక్ కలకలం.. 500లకు పైగా సినిమాల సర్టిఫికేషన్ రికార్డులు బహిర్గతం!

మార్కుక్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

Select Suryaa Now
మార్కుక్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

మర్కుక్  :పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మార్కుక్ పోలీస్ స్టేషన్‌లో శనివారం    ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిచారు. ఈ సందర్బంగా ఎస్సై యునస్ అలీ మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మరియు జడ్పీహెచ్‌ఎస్ మార్కుక్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే విధులు, పిటిషన్ స్వీకరణ నుంచి కేసు నమోదు, దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు వరకు జరిగే వివిధ ప్రక్రియల గురించి వివరించారు.
అలాగే పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే వివిధ రికార్డులు, పోలీసు విధివిధానాలు, వివిధ చట్టాలు, బాలల రక్షణ చట్టాలు, చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీసు వ్యవస్థ పనితీరుపై అవగాహన పెంపొందించడంతో పాటు, చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కుక్  హెడ్ కానిస్టేబుల్ ఖాజా, రాజారెడ్డి, కానిస్టేబుల్స్ నరసింహులు, శ్రీకాంత్ రెడ్డి, కిషోర్, కల్యాణి మరియు సంధ్య పాల్గొన్నారు.

. (మహిపాల్ రెడ్డి మర్కుక్ మండల రిపోర్టర్ )