BREAKING
ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ సంచలన వ్యాఖ్యలు చేసిన కీర్తి సురేశ్ యూరో జోన్ కంపెనీలకు పెరుగుతున్న ఆర్థిక కష్టాలు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ విద్యుత్ షాక్‌తో యువ మెకానిక్ దుర్మరణం..! ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి-- కమిషనర్ గంగాప్రసాద్ ఇంధన రంగంలో 50 బిలియన్ డాలర్లకు రేంజ్ రిసోర్సెస్ కొనుగోలు దిశగా ఈక్యూటీ మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జగన్ ను కలిసిన జీకే కృష్ణమూర్తి. మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి - ఈ ఈ ఉష్ణమండల అడవుల పరిరక్షణకు నెదర్లాండ్స్ భారీ విరాళం జాక్సన్ సోలార్ నుంచి 525 మిలియన్ డాలర్ల ప్రణాళిక బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వైసీపీ ఎన్నికల ప్రచారం.. జపాన్ ఆటో యూనిట్ల కీలక నిర్ణయం 27 ఏళ్ల తర్వాత 'ప్రభుదేవా - సిమ్రాన్' జంటగా కొత్త సినిమా

కష్టపడి పనిచేశా కూలిగా ఓట్లు ఇవ్వండి -మారుతి నగర్ లో బ్యాంకు శాంతమ్మ ప్రచారం

Select Suryaa Now
కష్టపడి పనిచేశా కూలిగా ఓట్లు ఇవ్వండి  -మారుతి నగర్ లో బ్యాంకు శాంతమ్మ ప్రచారం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : గత కొన్ని ఏళ్లుగా 57వ డివిజన్ ప్రజలకు నేను సుపరిచితురాలనని, ఎంతోమంది మహిళలకు అండగా నిలబడి వారి సమస్యలు పరిష్కరించానని, ప్రస్తుతం తనకు కూలిగా ఓట్లు వేయాలని ఆ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బ్యాంకు శాంతమ్మ ఓటర్లను అభ్యర్థించారు. 57వ డివిజన్ పరిధిలోని కొర్లగుంట మారుతి నగర్ లో టిడిపి నాయకులుతో కలిసి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రతి ఇంటి తలుపు తట్టి కరపత్రాలు పంచుతూ తనకు అండగా నిలబడాలని కోరారు. మేయర్ గా జీబి శ్రీనివాస్, కార్పొరేటర్ గా తనను రానున్న కార్పొరేషన్ ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎన్నుకుంటే ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరించి మీ ఆశీర్వాదం అందుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ డివిజన్ నాయకులు మాసపల్లి రామమూర్తి రాయల్, ఎం.మల్లి, ఢిల్లీ బాబు, వెంకీ, రాజేష్, అజీమ్, జయ కుమార్, అంబుజమ్మ, విజయ్, హితేష్, సుగుణ, విజయ, ఊర్మిళ, జయంతి పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్