BREAKING
మచ్చ --హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం : డా. కె.వి. కృష్ణారావు రీ సర్వేలో మూడు గ్రామాల సరిహద్దుల నిర్ధారణ అర్ణబ్ తుఫాను నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణకు నెల్లూరు జిల్లా నుంచి 10 ప్రత్యేక బృందాలు విద్యుత్ సర్వీసులను వినియోగానికి అనుగుణమైన సరైన కేటగిరీలోనే వినియోగించుకోవాలి సత్వరమే ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా రొంపిచెర్ల జెడ్పీటీసీ పోరు రసవత్తరం… కొమురం భీం  ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి... ఆదివాసీ సంఘాల నాయకులు క్రిస్ బ్రౌన్‌కు ఊరట...యూకే కోర్టులో తప్పిన జైలు శిక్ష, వివాదాస్పద కేసులో తీర్పు లా లీగా క్లాసికో పోరులో రియల్ మాడ్రిడ్ సంచలన విజయం పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యం: ఎంఈఓ బండి గోవిందయ్య. ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ !

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలి

Select Suryaa Now
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలి

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్   :   సాధారణ ఎన్నికల నిర్వహణ అంశంపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ మల్లికార్జున, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. సంపత్ కుమార్ లు సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ను సోమవారం నిర్వహించారు.  కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో రిటర్నింగ్ ఆఫీసర్/ జాయింట్ కలెక్టర్ ఎమ్. వెంకటేశ్వర్లు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ / కమిషనర్ వై.ఓ నందన్ లు హాజరయ్యారు.   సమావేశంలో ఎన్నికల నిర్వహణను ప్రణాళిక బద్ధంగా చేపట్టి నిర్దేశించిన షెడ్యూల్ తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.   కౌంటింగ్ కు సంబంధించి ముందస్తు చర్యలు, ఏర్పాట్లను ప్రణాళిక బద్దంగా చేపట్టాలని సూచించారు.   బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఓటర్ స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూముల ఏర్పాటు గురించి సమీ క్షించారు.  విపత్తుల శాఖ జారీ చేసిన ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల ప్రక్రియకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఎన్నికలకు సంబంధించిన సర్క్యులర్ లను క్షుణ్ణంగా చదివి కేటాయించిన విధులను వారు పటిష్టంగా చేపట్టి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హిమబిందు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, సిటీ ప్లానర్ రఘునాథరావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, ఎన్నికల లైజానింగ్ అధికారి రాజేంద్రప్రసాద్, ఈ.ఈ లు, ఏ.సి.పి లు పాల్గొన్నారు.