BREAKING
తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు. డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి

సర్వేపల్లిలో టీడీపీలోకి వెల్లువలా చేరికలు

Select Suryaa Now
సర్వేపల్లిలో టీడీపీలోకి వెల్లువలా చేరికలు

మనుబోలు,  మేజర్ న్యూస్ :   మనుబోలు మండలం జట్లకొండూరు నుంచి మరో 19 కుటుంబాలు టీడీపీలో చేరిక   పోలింగ్ తేదీ నాటికి పలు పంచాయతీల్లో ఖాళీ దిశగా వైసీపీ   కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి జైకొడుతున్న ప్రజానీకం   సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లిలో భారీ విజయాల దిశగా కూటమి పార్టీలు   రోజురోజుకూ పెరుగుతున్న చేరికలతో మరింత బలోపేతమవుతున్న తెలుగుదేశం పార్టీ   జట్లకొండూరులో వైసీపీని వీడి టీడీపీలో చేరిన 19 కుటుంబాల వారికి నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యుల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి   అందరూ సమష్టిగా పనిచేసి మనుబోలు జెడ్పీటీసీగా పొట్టేళ్ల ప్రసాద్ తో పాటు కూటమి ఎంపీటీసీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సోమిరెడ్డి పిలుపు