BREAKING
పరిణీతి చోప్రా సంచలన వ్యాఖ్యలు.. విమానంలో ఒంటరిగా ఏడ్చిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం! సేవా మిత్ర. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ మొక్కలు పంపిణీ సీబీఎఫ్‌సీ డేటా లీక్ కలకలం.. 500లకు పైగా సినిమాల సర్టిఫికేషన్ రికార్డులు బహిర్గతం! క్యూర్ పరిధిలో ప్రయాణికులకు టీ జీ ఎస్ ఆర్ టీ సీ సరికొత్త కానుక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఆనగంటి కృష్ణ 35వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం మీ ఇంటి ఆడపడుచు గా ఆశీర్వదించండి -మారుతి నగర్ ప్రచారంలో గాలి కావ్య మైనారిటీ యువత టీడీపీలో చేరిక యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టులపై బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతల ధ్వజం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం విజయమే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన కష్టపడి పనిచేశా కూలిగా ఓట్లు ఇవ్వండి -మారుతి నగర్ లో బ్యాంకు శాంతమ్మ ప్రచారం పాంచం జన్య సంకల్ప సభకు తరలిరావాలని పిలుపు అభివృద్ధి, సేవా దృక్పథం ఉన్న వారికే ఓటర్ల మద్దతు- మంత్రి ఎన్ఎండి ఫరూక్

చిన్న శ్రీను, సిరమ్మ సమక్షంలో టీడీపీలో చేరిన 600కు పైగా కుటుంబాలు

Select Suryaa Now
చిన్న శ్రీను, సిరమ్మ సమక్షంలో టీడీపీలో చేరిన 600కు పైగా కుటుంబాలు

విజయనగరం, అక్టోబర్ 25, మేజర్ న్యూస్:

విజయనగరం నగరంలోని ధరంపురిలో గల సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ వద్ద ఆదివారం తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు జరిగాయి. టీడీపీ అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్  మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) సమక్షంలో చొల్లంగిపేట, డి.కొల్లాం గ్రామాలకు చెందిన 600కు పైగా కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.

ఈ సందర్భంగా మాజీ సర్పంచులు అట్టాడ కృష్ణ, శ్రీను, కోరాడ కనకరాజు, మాజీ ఎంపీటీసీ గుడివాడ కిరణ్ కుమార్, మాజీ వైస్ సర్పంచులు కర్రి పైడిరాజు, కిరణ్ కుమార్, నాగేశ్వరరావు, సురేష్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారందరికీ చిన్న శ్రీను, సిరమ్మ స్వాగతం పలికారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ బ్యూరో విజయనగరం