BREAKING
బీజేపీ కార్యకర్తలతో పాటు మన్ కి బాత్ వీక్షించిన ఎంపీ అరుణ 14వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ ప్రజలతో ముఖాముఖి ఆదరించండి..అండగా ఉంటా.. -కొత్తపల్లి ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ రేపే ‘అర్నాబ్’ తుఫాన్‌గా తీవ్రరూపం * ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన.. అభిమానులతో ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఎం వి ఆర్ పరిణీతి చోప్రా సంచలన వ్యాఖ్యలు.. విమానంలో ఒంటరిగా ఏడ్చిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం! సేవా మిత్ర. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ మొక్కలు పంపిణీ సీబీఎఫ్‌సీ డేటా లీక్ కలకలం.. 500లకు పైగా సినిమాల సర్టిఫికేషన్ రికార్డులు బహిర్గతం! క్యూర్ పరిధిలో ప్రయాణికులకు టీ జీ ఎస్ ఆర్ టీ సీ సరికొత్త కానుక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఆనగంటి కృష్ణ 35వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం మీ ఇంటి ఆడపడుచు గా ఆశీర్వదించండి -మారుతి నగర్ ప్రచారంలో గాలి కావ్య మైనారిటీ యువత టీడీపీలో చేరిక యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టులపై బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతల ధ్వజం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం

తిరుమల శ్రీవారి సన్నిధిలో తాండూరు పట్లోళ్ల కుటుంబం.. భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్న దీప నర్సింలు

Select Suryaa Now
తిరుమల శ్రీవారి సన్నిధిలో తాండూరు పట్లోళ్ల కుటుంబం.. భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్న దీప నర్సింలు

తాండూరు, మేజర్ న్యూస్: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో తాండూరుకు చెందిన పట్లోళ్ల కుటుంబం భక్తిపారవశ్యంలో మునిగింది. తాండూరు మున్సిపల్ కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న దీప నర్సింలు ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆమె భర్త నర్సింలు, కుమార్తెలు సాయి రఘు, సాయి శ్లోక, అక్క సావిత్రమ్మతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దీప నర్సింలు మాట్లాడుతూ, శ్రీవారి కృపాకటాక్షాలతో ప్రజలందరికీ మేలు జరగాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు.