పలమనేరు 31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మున్సిపాలిటీ 31వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ముజామిల్ (ముజ్జు) ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. వార్డులోని ఓటర్లను కలుస్తూ తనకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్