BREAKING
ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక

పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు

Select Suryaa Now
పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు
  • శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు

పద్మనాభం, సూర్య: పద్మనాభం మండలంలో మద్ది ఎంపీటీసీ, మాజీ టీడీపీ మండల అధ్యక్షులు శ్రీ కాళ్ల నగేష్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మండలంలోని కృష్ణాపురం పంచాయతీకి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు కాళ్ల నగేష్ కుమార్ గారి స్వగృహానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.శాలువాతో సత్కరించి, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.కూటమి నాయకుడిగా మండలంలో నగేష్ కుమార్ గారు చేస్తున్న సేవలు అభినందనీయమని జనసేన నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోలె అప్పలనాయుడు, మొకర రవి, మొకర సందీప్,గాడు శంకర్,మొకర వినయ్, కనకల సాయి తదితరులు పాల్గొన్నారు.