BREAKING
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు

పారిశుధ్య పనులను పర్యవేక్షించిన జెడ్పీటీసీ శ్రీనివాసరావు

Select Suryaa Now
పారిశుధ్య పనులను పర్యవేక్షించిన జెడ్పీటీసీ శ్రీనివాసరావు

పారిశుధ్య పనులను పర్యవేక్షించిన జెడ్పీటీసీ శ్రీనివాసరావు

చీరాల : చీరాల మండలం ఈపురుపాలెం గ్రామ పంచాయతీలో పారిశుధ్య పరిస్థితులను జెడ్పీటీసీ బిట్ర శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. గ్రామంలో రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుధ్య పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నక్కల శ్రీనివాసరావుకు గ్రామంలో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. పారిశుధ్య కార్మికులకు గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. చెత్తాచెదారం తొలగించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.