BREAKING
పట్టభద్రుల ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి: నీరుడు పవన్ సాయి ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత: మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్ నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర రాత్రి గస్తీ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న 2026 మున్సిపల్ ఎన్నికలు... కుందుర్పి వైయస్సార్గ్రెస్ పార్టీలోకి సీనియర్ నాయకులు. ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి దంపతులు మచిలీపట్నంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు 52వ డివిజన్‌లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఓట్ చోరీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు ఓటు హక్కు వినియోగించుకున్న అభిరుచి మధు దంపతులు మాల్యవంతం పంచాయితీలు జడ్పీటీసీ స్వరూప రాణి విస్తృత ప్రచారం బైక్ అదుపు తప్పి కాలువ లో పడి యువకుడు మృతి. వున్నం వారి కోడలు - పుట్టిన ఊరిలో బ్రహ్మరథం* బ్రాహ్మణపల్లిలో గడపగడప ప్రచారంలో దూసుకెళ్తున్న జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ వున్నం దీపిక పిడుగురాళ్ల: పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక తన పుట్టిన ఊరు బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన గడపగడప ప్రచారానికి విశేష స్పందన లభిం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై ఎస్పీ పర్యవేక్షణ

ఓటు హక్కును వినియోగించుకున్న బీవీ దంపతులు

Select Suryaa Now
ఓటు హక్కును వినియోగించుకున్న బీవీ దంపతులు


ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి 
ఎమ్మిగనూరు పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి దంపతులు ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 25వ వార్డులో వారు ఓటు వేశారు. రాజకీయ కోణంలో కాకుండా రాజ్యాంగబద్ధంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఓటర్ అభివృద్ధిపరిచే నాయకులను ఎన్నుకొని సంక్షేమం అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఎవరైతే మంచి పనులు చేస్తారనే గమనించి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
జి లాని భాష, సూర్య ఎమ్మిగనూరు  టౌన్ ప్రతినిధి, కర్నూలు జిల్లా