BREAKING
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గొట్టిపాటి. గౌరి లంకేష్ హత్య ప్రకాష్ రాజ్‌ను మానసికంగా కుంగదీసింది, ఆమె భార్య పోనీ వర్మ ఆవేదన ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ. తన ఓటు హక్కును వినియోగించుకున్న రెడ్డి అప్పలనాయుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్

ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న 2026 మున్సిపల్ ఎన్నికలు...

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న 2026  మున్సిపల్ ఎన్నికలు...

ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న 2026  మున్సిపల్ ఎన్నికలు...


తిరుపతి  బ్యూరో,మేజర్ న్యూస్:
తిరుపతి నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో నేడు నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు  తప్ప  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ప్రస్తుతానికి జరుగుతున్నాయి,

ఇక తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సమాచారం చూస్తే
-----------

తిరుపతి జిల్లాలో 202 వార్డులకు గాను 4,47,211 మంది ఓటర్లు ఉండగా ఉదయం 11 గంటలకు 95,623 మంది  ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సరాసరిన 21.38 % ప్రజలు తమ ఓటును వేసినట్టు అధికారికంగా తెలుస్తున్నాయి

1)తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 66 డివిజన్లు  ఉండగా అందులో 2, 90,242 మంది  ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు

2) పుత్తూరు మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా 40,210 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు

3) సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలో 32 వార్డులు ఉండగా 35,519 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు

4) నాయుడుపేట మున్సిపల్ పరిధిలో 32 వార్డులు ఉండగా 37,100 మంది ప్రజలు తమ ఓటు హక్కును
వినియోగించు కోనున్నారు

5) వెంకటగిరి మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా అందులో 44,140 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు


Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,