BREAKING
మాదాపూర్ ఆదిత్య నగర్‌కు బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలనీ.... ఎమ్మెల్యే గాంధీకి కాలనీ వాసుల వినతి జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'లో మరో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్: నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంట్రీ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర

నిజం గెలిచిన రోజు. న్యాయం జరిగిన రోజు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

Select Suryaa Now
నిజం గెలిచిన రోజు. న్యాయం జరిగిన రోజు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

సూర్య న్యూస్ దర్శి.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆనందించిన రోజు. గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో, తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టయి విడుదలైన రోజు అని, ప్రజల ఆశీస్సులతోప్రజా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా విడుదలైన రోజు అనినియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు 
దార్శనిక నేత చంద్రబాబు నాయుడు  రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రోజు అని అన్నారు.
53 రోజుల పాటు గొడ్డలి పార్టీ కక్ష రాజకీయాలకు జైలులో అక్రమంగా విజినరీ లీడర్‌ను నిర్బంధించింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు కుల,మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా చంద్రబాబు కి అండగా నిలిచారు. అభిమానుల ప్రార్థనలు, ప్రజల నమ్మకంతో నిర్బంధం నుంచి నిజాయితీగా నిలువెత్తు తెలుగు సంతకం నారా చంద్రబాబునాయుడు  జనం జేజేల మధ్య బయటికి వచ్చిన రోజు జీవితంలో మర్చిపోలేని రోజుఅని డాక్టర్ లక్ష్మీ అన్నారు.