BREAKING
ఒంటరిగా ఉన్న షావుకారు జానకి కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం.. బాత్రూమ్‌లో జారిపడి అగ్నిమాపక సిబ్బంది ద్వారా రెస్క్యూ! నవంబరు 12న థియేటర్లలోకి రానున్న మిస్టిరీయస్‌ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'అ' రాత్రి పడుకునే ముందు పాలలో ఖర్జూరం కలిపి తింటే ఎన్ని లాభలో తెలుసా.. ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు! దీపావళికి ముందే బంగారం బాంబు: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? 20,21 వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు షేక్ షబానా,ఎస్.ఏ కరీముల్లా గెలుపే లక్ష్యం : జననీరాజనాల మధ్య సాగిన వైఎస్ఆర్సిపి ప్రచారం - హాజరైన పార్టీ అతిరథ మహారధులు కోడుమూరులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మామపై కత్తితో అల్లుడి దాడి 5వ వార్డులో జనసేన అభ్యర్థిని మల్లికను ఆశీర్వదించండి : ప్రజలకు గంగారపు రాందాస్ చౌదరి,జనసేన నాయకుల విజ్ఞప్తి కోడుమూరు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం - స్థానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం : మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం - మదనపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ : రిటర్నింగ్ అధికారి డాక్టర్ మనోహర్ వెల్లడి రామసముద్రంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి : ప్రత్యేక పూజలు,భక్తులకు అన్నదానం మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం లొద్దిపల్లెలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ

నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ : రిటర్నింగ్ అధికారి డాక్టర్ మనోహర్ వెల్లడి

Select Suryaa Now
నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ : రిటర్నింగ్ అధికారి డాక్టర్ మనోహర్ వెల్లడి

 

రామసముద్రం,మేజర్ న్యూస్ : రామసముద్రం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది.నామినేషన్ల పరిశీలనలో ఆమోదం పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని రిటర్నింగ్ అధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు.ఎన్నికల బరిలో నిలవాలా ఉపసంహరించుకోవాలా అనే విషయంపై అభ్యర్థులు నిర్ణయం తీసుకుని,నిబంధనల ప్రకారం గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.గడువు ముగిసిన అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోటీపై స్పష్టత రానుంది.దీంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థుల తుది పోటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.