BREAKING
ఒంటరిగా ఉన్న షావుకారు జానకి కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం.. బాత్రూమ్‌లో జారిపడి అగ్నిమాపక సిబ్బంది ద్వారా రెస్క్యూ! నవంబరు 12న థియేటర్లలోకి రానున్న మిస్టిరీయస్‌ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'అ' రాత్రి పడుకునే ముందు పాలలో ఖర్జూరం కలిపి తింటే ఎన్ని లాభలో తెలుసా.. ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు! దీపావళికి ముందే బంగారం బాంబు: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? 20,21 వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు షేక్ షబానా,ఎస్.ఏ కరీముల్లా గెలుపే లక్ష్యం : జననీరాజనాల మధ్య సాగిన వైఎస్ఆర్సిపి ప్రచారం - హాజరైన పార్టీ అతిరథ మహారధులు కోడుమూరులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మామపై కత్తితో అల్లుడి దాడి 5వ వార్డులో జనసేన అభ్యర్థిని మల్లికను ఆశీర్వదించండి : ప్రజలకు గంగారపు రాందాస్ చౌదరి,జనసేన నాయకుల విజ్ఞప్తి కోడుమూరు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం - స్థానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం : మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం - మదనపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ : రిటర్నింగ్ అధికారి డాక్టర్ మనోహర్ వెల్లడి రామసముద్రంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి : ప్రత్యేక పూజలు,భక్తులకు అన్నదానం మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం లొద్దిపల్లెలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ

మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం

Select Suryaa Now
మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి  ఆర్. నాగభూషణం

తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో 16 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్ నాగభూషణం మీ ఇంటి ఆడబిడ్డగా, సోదరిగా, ఆదరించి సీరియల్ నెంబర్ 1 సైకిల్ గుర్తుకు  ఓటేసి గెలిపించాలని టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి  ఆర్ నాగభూషణం  ఓటర్లను అభ్యర్థించారు.సోమవారం 
నగరపాలక సంస్థ పరిధిలోని 16 వ డివిజన్ లో ఉన్నా రాయల్ నగర్, మారుతీ నగర్,
ఎస్వీ నగర్  తదితర ప్రాంతాలలో టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం జనసేన, టిడిపి, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు నాగభూషణంను  గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థిస్తున్నారు. డివిజన్ పరిధిలోని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
  మీ అందరికీ అందుబాటులో ఉండి ఒక సోదరిగా, మీ ఇంటి అడ్డుపడుచు గా అభివృద్ధి చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రజా సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని, ఇప్పటికే ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం దేనని చెప్పారు. తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే రానున్న రోజుల్లో డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేలా చొరవ చూపుతానని ఓటర్లకు, డివిజన్ లోని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రచారం లో టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆర్ ముని రామయ్య, టిడిపి నాయకులు మహిళా సంఘాల నేతలు, జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటా ప్రచారం చేశారు.

H. Dwaraka, staff reporter 

Cell no 9705347341