నెల్లూరు రూరల్ 3వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి మేకల మధు పావని విజయం!
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ పరిధిలోని 3వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకల మధు పావని విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపొందడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు మధు పావనికి అభినందనలు తెలియజేశారు.