BREAKING
అతిధి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం జన జాతరగా రేవతి ఎన్నికల ప్రచారం ఆ పదం నాకు అస్సలు నచ్చదు.. బాలీవుడ్ కాకుండా ఇండియన్ సినిమా ప్రతినిధిగా గుర్తింపు కోరుకుంటున్న రణ్‌బీర్! నీటి సంరక్షణ పై అవగాహన భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచార పర్వం కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు బలమైన భారత్ ఏ జట్టు ప్రకటన! నేరాలకు పాల్పడి నేరస్తులుగా మారావద్దు - నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.. ఆ అధ్యాయం ముగిసింది.. షమీ పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఊరెళ్ల గ్రామకంఠం భూములకు సర్వే చేయాలని వినతి నకిలీ కస్టమర్ కేర్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి గిరిజన గురుకులంలో చిత్రలేఖన శిక్షణ... ఆళ్లగడ్డ మండల నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పానిష్ ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ విషాదాంతం

మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు

Select Suryaa Now
మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు

మలక్‌పేట సర్కిల్ పరిధిలో బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలు, తూకంలో మోసాలపై సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మొత్తం 36 దుకాణాలు, బియ్యం గోదాముల్లో తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. ట్రేడ్ లైసెన్సులు, జీఎస్టీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతుల్లో లోపాలతో పాటు తూకంలో మోసాలను గుర్తించారు. ప్రముఖ మాల్‌లోనూ అధిక ధరల విక్రయాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారి నర్సింగ్ రావు హెచ్చరించారు.