BREAKING
సెన్సార్ బోర్డ్ కొత్త నిబంధనలపై దర్శకుడు హనీ త్రిపాఠి తీవ్ర ఆగ్రహం.. అది పూర్తి నియంతృత్వమేనంటూ సంచలన వ్యాఖ్యలు! సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించిన సైబర్ కేటుగాళ్లు: అప్రమత్తంగా ఉండాలని కోర్టు రిజిస్ట్రీ హెచ్చరిక రామాయణం సాంగ్ విమర్శలపై స్పందించిన సింగర్ అర్మాన్ మాలిక్.. సంగీతంపై ఎవరి అభిప్రాయాలు వారివంటూ కౌంటర్! మురసు తుఫాను నేపథ్యంలో 11 పునరావాస కేంద్రాల ఏర్పాటు ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పిస్తాం – తహసీల్దార్ జి. నాగరాజు పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి ఘన విజయం! వైసీపీ గడపలో పసుపు జెండా.. పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ! షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం.. రూ. 665 కోట్ల భారీ వ్యాపారం! ఆత్మకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం మంత్రి నారాయణ ఆశీస్సులతో.. 2,545 ఓట్ల భారీ మెజార్టీతో కొండా గీతిక ఘనవిజయం! కడప కార్పొరేషన్ కౌంటింగ్ కేంద్రంలో కొనసాగుతున్న తర్జనభర్జన టాలీవుడ్‌పై రాధికా ఆప్టే వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇస్తున్న నందమూరి అభిమానులు! సర్వేపల్లిలో ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలు మావే కూటమి ప్రభుత్వ మోసాలకు చరమగీతం పాడాలి: డాక్టర్ కృష్ణ చైతన్య ఢిల్లీలో కృతి భవన్ మసీదు తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు ఎంజీఎం స్కూల్ విద్యార్థినికి బంగారు పతకం

ఆళ్లగడ్డ మండల నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ

Select Suryaa Now
ఆళ్లగడ్డ మండల నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;
ఆళ్లగడ్డ మండలానికి చెందిన టీడీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ప్రత్యేక  సమావేశం మంగళవారం నిర్వహించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు మరియు సర్పంచ్ ఎన్నికల గురించి కార్యకర్తలతో మాట్లాడారు. మనము ప్రజలకు చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించి స్థానిక సంస్థ ఎన్నికల్లో  తెదేపా విజయం సాధించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ  కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు అందరూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ  అన్నారు. ఈ సమావేశంలో జెడ్పిటిసి తెదేపా అభ్యర్థి పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి, తెదేపా ఎన్నారై నాయకులు గౌరు రామకృష్ణారెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు శీలం హరికుమార్ రెడ్డి, టిడిపినాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా