BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

నీటి ప్రాజెక్టును పరిశీలించిన కార్పొరేటర్ బుడుమూరి

Select Suryaa Now
 నీటి ప్రాజెక్టును పరిశీలించిన కార్పొరేటర్ బుడుమూరి
  • చుట్టూ రేడియం బెల్ట్స్, స్టాపర్స్  ఏర్పాటు చేయండి  

ఆరిలోవ, సూర్య: రానున్న రోజుల్లో నీటి ఏద్దడి లేకుండా ఉండేందుకు 17 వ వార్డు చినగదిలి నవ్య హాస్పిటల్ ఎదురుగా సర్వీస్ రోడ్ ఆనుకొని మంచినీటి  స్టోరేజ్ కొరకు ప్రాజెక్ట్ వర్క ప్రారంభించారు.  మంచినీరు  స్టోరేజ్ కొరకు రోడ్ పక్కన పెద్ద గొయ్య భారీగా తవ్వడం వలన పాదచారులకు  ప్రమాదం పొంచి ఉందని అక్కడ తవ్వినా భారీ గొయ్యకు చుట్టూ రక్షణ కావచంగా రేడియం బెల్ట్స్ కానీ, స్థాపర్ బోర్డ్స్ కానీ వెంటనే అక్కడ ఏర్పాటు చేయాలనీ 17వ వార్డు కార్పొరేటర్ బుడుమూరి గోవింద్ కు  తెలియజేశారు. కార్పొరేటర్ బుడుమూరి గోవింద్ వాటిని పరిశీలించి  సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేసారు. అలాగే జీవీఎంసీ ప్రాజెక్ట్ డి. ఈ  శ్రీహరి కి ఫోన్ ద్వారా సంభాషించి  జరుగుతున్నా వాటర్ స్టోరేజ్ ప్రొజాక్ట్ ను త్వరతగతిన పూర్తి చేయాలనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈగల కొండలరావు, తూర్పునియోజకవర్గం ఐటీడీపి ఇంచార్జి బాదరు బాలరాజు, డొక్కరి రాజు, సఖినేటి రఘు, అచ్చిబాబు, భాష, వెంకటరావు,అమ్మ సౌండ్స్ చిన్న తదితరులు పాల్గొన్నారు.