BREAKING
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్

నేడే (ఆదివారం) మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ - జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్ల

Select Suryaa Now
నేడే (ఆదివారం)  మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ - జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్ల

బుచ్చిరెడ్డిపాలెం,  మేజర్ న్యూస్ :    మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు  పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.  సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మున్సిపాలిటీలలో   పోలింగ్‌  జరగనున్న నేపథ్యంలో శనివారం ఎన్నికల సామగ్రి అందించే డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను కలెక్టర్‌  పరిశీలించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని డి ఎల్ ఎన్ ఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పోలింగ్ ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు.. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామాగ్రిని ముందుగానే సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. ప్రతి ఒక్క ఓటరు కూడా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు.