BREAKING
జనహిత సంఘం ఆవిర్భావం.. సమాజ శ్రేయస్సే లక్ష్యం.. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాసేవకు కృషి చేస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సిద్దరాంపురం విద్యార్థుల ఎంపిక.. ఘనంగా గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు స్విమ్మింగ్‌లో అనంతలక్ష్మి విద్యార్థుల సత్తా.. రాష్ట్రస్థాయికి 8 మంది ఎంపిక నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్! ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్. అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట ​పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు

నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి

Select Suryaa Now
నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి

నల్లమాడ  గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిపిస్తే పంచాయతీ రూపు రేఖలు మారుస్తానని దాసరిసూర్యనారాయణ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలోతెలిపారు. పంచాయితీ లో మౌలిక వసతులు కల్పనకు ప్రజలు అధికారులు నాయ కులు సహకారంతో అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు రాగానిపల్లి మిట్టమీద నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే బాసము వారి పల్లి వరకు డివైడర్లను ఏర్పాటు చేసి విద్యుత్ పోల్స్ లైట్లు ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామాలలో అపరిస్కృతంగా ఉన్న తాగునీటి సమస్యలు రోడ్లు తదితర వాటికి అధిక ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. తాను రాజకీయా ల్లోకి డబ్బు సంపాదన కోసం రాలేదని సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందిం చేందుకు రావడం జరుగుతుందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు తెదేపా బలపరిచిన అభ్య ర్థిని గెలిపించాలని ఆయన కోరారు. విలేకరుల సమా వేశంలో నాయకులు కార్యకర్తలు ఉన్నారు.