BREAKING
జనహిత సంఘం ఆవిర్భావం.. సమాజ శ్రేయస్సే లక్ష్యం.. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాసేవకు కృషి చేస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సిద్దరాంపురం విద్యార్థుల ఎంపిక.. ఘనంగా గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు స్విమ్మింగ్‌లో అనంతలక్ష్మి విద్యార్థుల సత్తా.. రాష్ట్రస్థాయికి 8 మంది ఎంపిక నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్! ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్. అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట ​పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు

అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు

Select Suryaa Now
అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు

దేవనకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థులు గా పోటీ చేసిన నలుగురు శుక్రవారం మసీదు వద్ద ఓట్ల కోసం కలిశారు.సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మసీదు వద్ద ముస్లిం సోదరులను ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లిన టీడీపీ, వైసీపీ, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఒకేచోట కలుసుకొని ఎవరికి వారే తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న వేళ నాలుగు పార్టీల అభ్యర్థులు ఎదురుపడటంతో అక్కడ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.