BREAKING
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంః మంత్రి వాకిటి శ్రీహరి హామీల అమలేది..? రైతుల ఎదురుచూపులెన్నాళ్లు? భోగం కిరణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. తలారి రంగయ్య. బల్గేరియా తీరంలో మునిగిపోయిన ఎల్పీజీ ట్యాంకర్ కింగ్ నాగార్జున వందో సినిమాపై వ్యక్తమవుతున్న ఆందోళనలు.. ప్రమోషన్లలో ఇంత సైలెన్స్ ఎందుకు? శక్తి పరివర్తనకు పెను ముప్పుగా మారుతున్న నీటి కొరత సిద్దిపేటకు పట్టిన చీడ, పీడ హరీష్ రావుః టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టుసాయి ఏఐ సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు సరిపోని రక్షణలు 49 రూపాయలకే కిలో నాణ్యమైన సన్నబియ్యం నాస్‌డాక్ ఫ్యూచర్స్‌లో భారీ జంప్, ఆంథ్రోపిక్ ఐపీవోపై ఉత్కంఠ విద్యార్థుల సంక్షేమానికి పెద్ద పీట - మంత్రి పొంగులేటి. ఉక్రెయిన్‌కు ఈయూ భారీ ఆర్థిక సాయం కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ చామల ఆయుష్మాన్ భారత్ చికిత్స ప్యాకేజీల పెంపు..

నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి

Select Suryaa Now
నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి

నగరం, మేజర్ న్యూస్: నగరం మండలం ఎంపీటీసీ సభ్యులందరు రేపు అనగా గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు నగరం మండల పరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయుచున్నారు. అనంతరం 
నగరం మండల పరిషత్ ప్రెసిడెంట్ (ఎంపీపీ) గా మోర్ల స్వరూపరాణిని ఎంపిక చేసి, ఆమెతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.