BREAKING
విద్యార్థుల సంక్షేమానికి పెద్ద పీట - మంత్రి పొంగులేటి. ఉక్రెయిన్‌కు ఈయూ భారీ ఆర్థిక సాయం కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ చామల ఆయుష్మాన్ భారత్ చికిత్స ప్యాకేజీల పెంపు.. నాసా వాయేజర్-1 అద్భుతమైన మైలురాయి తిర్యాణిలో 20 మందికి పింఛను మంజూరు పత్రాల పంపిణీ ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత మెెలంచన్ గెలిచే అవకాశం గంభీరావుపేటలో 19 మందికి పింఛను మంజూరు పత్రాల పంపిణీ నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి టాలీవుడ్ నటుడు బండ్ల గణేశ్‌కు బిగ్ షాక్.. చెక్ బౌన్స్ కేసులో కోర్టు కీలక తీర్పు దృశ్యాల నిధిగా ఈ ఏడాది జ్ఞాపకాలు హోవార్డ్ లుట్నిక్ పై అమెరికా డెమొక్రాట్ల విచారణ ఓటీటీలో దూసుకుపోతున్న ఫీల్ గుడ్ మూవీ 'హ్యాపీ జర్నీ'.. డిజిటల్ వేదికగా ట్రెండింగ్‌లో నిలిచిన సినిమా భవిష్యత్తులో ఆ దేశానికి ఇంధన ఇబ్బందులు తప్పవన్న మాస్కో గ్రీన్ వాషింగ్‌కు పాల్పడిన ఈ-కామర్స్ దిగ్గజం అలెగ్రోకు భారీ జరిమానా

పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు జనరల్ క్విజ్ పోటీలు

Select Suryaa Now
పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు జనరల్ క్విజ్ పోటీలు
గుంటూరు :   జిల్లా కేంద్ర  గ్రంథాలయం గుంటూరు  నందు   ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్   భీమనేని వందనా దేవి  అధ్యక్షతన 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సావాలులో బాగంగా  పాఠశాల స్థాయి బాల బాలికలకు,  కాలేజి స్థాయి విద్యార్థిని విద్యార్థులకు  జనరల్ క్విజ్ పోటీలు నిర్వహించడమైనది. ఈ క్విజ్ పోటీలకు  క్విజ్ మాస్టర్ గా  స్కూల్ అసిస్టెంట్ గుర్రం మురళీమోహన్ , రఫీ  వ్యవహరించారు.  ఈ సందర్బంగా చైర్ పర్సన్   భీమనేని వందనా దేవి మాట్లాడుతూ  ఉన్నత పాఠశాల బాల బాలికలు, కాలేజ్ స్థాయి విద్యార్థిని విద్యార్థులుకు జనరల్ క్విజ్  పోటీలు లో పాల్గొనడం వలన విద్యార్థులలో  దాగి ఉన్న  నైపుణ్యమును  వెలికి తీయవచ్చున్నారు.. అలాగే విద్యార్థిని  విద్యార్థులు మంచి విజ్ఞానం పొందవచ్చున ఆమ  తెలియజేశారు.  ఈ క్విజ్ పోటీలలో పోటీలలో  వివిధ పాఠశాలల బాల బాలికలు, కాలేజీ  స్థాయి విద్యార్థిని విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలు కార్యదర్శి  వంకదారి సుబ్బరత్నమ్మ  పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపగ్రంధ పాలకురాలు  కె. ఝాన్సీ లక్ష్మి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కే నాగరాజు గుంటూరు క్రైమ్