49 రూపాయలకే కిలో నాణ్యమైన సన్నబియ్యం
49 రూపాయలకే కిలో నాణ్యమైన సన్నబియం ప్రభుత్వ సబ్సిడీ ద్వారా అందిస్తున్నట్లు అందిస్తున్నట్లు తహసీల్దార్ ప్రసన్నకుమార్ తెలిపారు.ప్రస్తుతమ బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో వి. కోట రహదారిలో కృష్ణయ్య చెట్టి దుకాణంలో అందుబాట్లో ఉన్నట్లు తెలిపారు. ఒక కుటుంబానికి నెలకు 26 కిలోల బ్యాగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. బియ్యం కావలసినవారు తమ ఆధార్ కార్డు తీసుకురావాలని,తెలిపారు.26 కిలోల బరువుగల బ్యాగ్ 1300 రూపాయలకే ప్రభుత్వం అందిస్తున్నదని కాబట్టి మండలంలోని ప్రజలు ఎ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.