BREAKING
నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్పి. కొత్తూరు మండలంలో ఆరు స్థానాల్లో జనసేన పోటీ వేం నరేందర్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన గాలి అనిల్ కుమార్ పొదలకూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి తొలిరోజు 10 సెగ్మెంట్లకు 23 నామినేషన్లు లింగంపల్లిలో వైభవంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం నేరడి ఎంపిటిసిగా కొండల రామకృష్ణ ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కావాలి గాజువాక వైకాపా నేతలతో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి మర్యాదపూర్వక భేటీ చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం 40వ వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన పోరాళ్ల శిల్ప, కౌన్సిలర్ అభ్యర్థి పుష్పావతి అధికారులకు ఎన్నికల శిక్షణ పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమాలోచనలు లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేయాలి.. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ మిత్రుడి కుటుంబానికి ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితుల ఆర్థిక సహాయం

నారికేళ్ళపల్లి వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిగా మెట్టా నామినేషన్.

Select Suryaa Now
నారికేళ్ళపల్లి వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిగా మెట్టా నామినేషన్.

ముత్తుకూరు,  మేజర్ న్యూస్ :   నారికేళ్ళపల్లి ఎంపీటీసీ స్థానం అభ్యర్థిగా మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మండల కేంద్రంలోని ఎంపిటిసి ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబుకు నామినేషన్ పత్రాలను ఆయన అందజేశారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ నామినేషన్ కార్యక్రమాన్ని ముగించారు. ఆయన వెంట పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు