మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యెగ్గిన నాగబాబు ఆపరేషన్ చేయించుకున్నారని తెలుసుకుని వారిని పరామర్శించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా