BREAKING
మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి ఇవ్వాలి తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్ల బుకింగ్‌లో భక్తులకు చేదు అనుభవం : శబరిమల టెండర్ వివరాలు లీక్.. 110 దుకాణాల ఈ-వేలం రద్దు.. త్వరలోనే రీ-టెండర్లు పిలవనున్న దేవస్వం బోర్డు +మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు +నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు దేశీయ పర్యాటక రంగానికి సరికొత్త ఊతం.. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు ప్రజలతో ఆప్యాయ పలకరింపులు ‎ ‎సామాన్యుడిలా బల్లపై కూర్చొని టీ తాగిన డిప్యూటీ సీఎం ‎ ‎ముదిగొండ టీ స్టాల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చట్లు ‎ నేపాల్‌లోని హిమ్‌లుంగ్ బేస్ క్యాంప్‌లో హిమపాతం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత ‎కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి మూలస్తంభాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‎ ‎ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన ‎ ‎రూ. 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ పరిమితి ‎ ‎ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పాలు ‎ ‎నవంబర్ 19న ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం ‘ఇందిరమ్మ భీమా’ పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మళ్లీ షట్‌డౌన్! ఎస్‌ఐఆర్‌’పై అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు టీ పి సీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదం పై శ్రీమరం పీఠాధిపతులు దిగ్భాంటి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అలరించిన చి. వేదాంశ కూచిపూడి నృత్య ప్రదర్శన భారత్‌ ఘనవిజయం.. వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం రవీంద్రభారతిలో ఘనంగా 111వ జయంతి వేడుకలు – చేనేత, బీసీ సంక్షేమం, సామాజిక న్యాయంపై దృష్టి

మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి ఇవ్వాలి

Select Suryaa Now
మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి ఇవ్వాలి

ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ గిరి జనసేనకి ఇవ్వాలి 

.. ఆ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ చల్లా వరుణ్ 

 ఎమ్మిగనూరు సూర్యప్రతినిధి 

 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ గి రిని జనసేన పార్టీకి కేటాయించాలని ఆ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ చల్లావరు ణ్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళుతున్నట్లు తెలిపారు. ఆయన ఈరోజు జనసేన కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మిగనూరులో 20 వార్థుల్లో జనసేన ప్రాబల్యం  చూపుతుందన్నారు.. అందుకోసమే మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం మన నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పట్టు పట్టడం జరుగుతుందన్నారు. కూటమి ధర్మంలో భాగంగా తన న్యాయమైన కోరికను అధిష్టానం దృష్టిలో పెడతానన్నారు..