BREAKING
నేటి ద్వాదశ రాశి ఫలాలు: మంగళవారం, 29 సెప్టెంబర్ 2026 పన్నెండు రాశుల సమగ్ర భవిష్యత్ ఫలితాలు నేటి పంచాంగం: మంగళవారం, 29 సెప్టెంబర్ 2026 తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం మరియు శుభ ముహూర్తాల సమాచారం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్: పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి 85 శాతం రాయితీతో పశుబీమా పశుపోషకులకు అండగా నూతన పశుబీమా పథకం చిత్తూరు జిల్లాలో మళ్లీ ఏనుగుల సంచారం చిన్నారులకు ఎమ్మెల్యే కావ్య ఆశీస్సులు విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి ముఖాముఖి: ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్': ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య. ఉదయగిరి నియోజకవర్గ వెనుకబాటు ను సీయం కు వివరించండి నేపాల్‌లో జలవిలయం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దాడుల

Select Suryaa Now
సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దాడుల

సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దాడుల..

ఎమ్మిగనూరు:  సూర్య ప్రతినిధి

తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పోలీసులు దాడి చేసి నిర్బంధించడాన్ని ఏపీఎన్జీవోస్ నేత ప్రభు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసులను ప్రయోగించడం బాధాకరమన్నారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్న సచివాలయ ఉద్యోగులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. పోలీసుల చర్యలను ప్రభుత్వం వెంటనే సమీక్షించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని  కోరారు.