BREAKING
నేటి ద్వాదశ రాశి ఫలాలు: మంగళవారం, 29 సెప్టెంబర్ 2026 పన్నెండు రాశుల సమగ్ర భవిష్యత్ ఫలితాలు నేటి పంచాంగం: మంగళవారం, 29 సెప్టెంబర్ 2026 తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం మరియు శుభ ముహూర్తాల సమాచారం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్: పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి 85 శాతం రాయితీతో పశుబీమా పశుపోషకులకు అండగా నూతన పశుబీమా పథకం చిత్తూరు జిల్లాలో మళ్లీ ఏనుగుల సంచారం చిన్నారులకు ఎమ్మెల్యే కావ్య ఆశీస్సులు విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి ముఖాముఖి: ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్': ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య. ఉదయగిరి నియోజకవర్గ వెనుకబాటు ను సీయం కు వివరించండి నేపాల్‌లో జలవిలయం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి

Select Suryaa Now
పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి

పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి

నెల్లూరు రూరల్ లో 799 మందికి రూ.6 కోట్ల 90 లక్షలు లబ్ధి

నెల్లూరు రూరల్ కార్యాలయంలో 12మందికి 9 లక్షల రూపాయల చెక్కులను అందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

బాధితులను పేరుపేరునా పలకరించి ఆరోగ్యంపై ఆరా తీసి యోగక్షేమాలు తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 
..............................

నెల్లూరు, మేజర్ న్యూస్:
కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద సాయం అందించే ప్రక్రియ మొదలైంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఇంత ఉదారంగా గతంలోy ఎప్పుడూ పేదలకు ముఖ్యమంత్రి సహాయానిధి సాయం అందలేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఎన్ని దరఖాస్తులు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్దమనస్సు చేసుకుని సాయం అందిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి