BREAKING
నేటి ద్వాదశ రాశి ఫలాలు: మంగళవారం, 29 సెప్టెంబర్ 2026 పన్నెండు రాశుల సమగ్ర భవిష్యత్ ఫలితాలు నేటి పంచాంగం: మంగళవారం, 29 సెప్టెంబర్ 2026 తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం మరియు శుభ ముహూర్తాల సమాచారం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్: పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి 85 శాతం రాయితీతో పశుబీమా పశుపోషకులకు అండగా నూతన పశుబీమా పథకం చిత్తూరు జిల్లాలో మళ్లీ ఏనుగుల సంచారం చిన్నారులకు ఎమ్మెల్యే కావ్య ఆశీస్సులు విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి ముఖాముఖి: ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్': ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య. ఉదయగిరి నియోజకవర్గ వెనుకబాటు ను సీయం కు వివరించండి నేపాల్‌లో జలవిలయం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం

Select Suryaa Now
నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్  ఎస్.ఎల్.సి) కార్యక్రమం

 

  షాద్ నగర్ పట్టణం లోని నారాయణ పాఠశాలలో ఈ–కిడ్స్ సెగ్మెంట్‌లో  స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ–కిడ్స్ ఆర్ అండ్ డి సంగీతా, ఏజీఎం వెంకటరెడ్డి , డీజిఎం వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరై  పాటశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ బృందం తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రాజెక్టులు, నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వివరించారు.   విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అధిక సంఖ్యలో హాజరై విద్యార్థులను అభినందించారు.. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాధవి , ఈ–కిడ్స్ కోఆర్డినేటర్ మాదురీ ,  ఈ–కిడ్స్ వైస్ ప్రిన్సిపాల్ అనసూయ తదితరులు పాల్గొన్నారు. 

-M. నరసింహ రెడ్డి, మేజర్ న్యూస్ ఫరూక్ నగర్.…