BREAKING
నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్: పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి 85 శాతం రాయితీతో పశుబీమా పశుపోషకులకు అండగా నూతన పశుబీమా పథకం చిత్తూరు జిల్లాలో మళ్లీ ఏనుగుల సంచారం చిన్నారులకు ఎమ్మెల్యే కావ్య ఆశీస్సులు విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి ముఖాముఖి: ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్': ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య. ఉదయగిరి నియోజకవర్గ వెనుకబాటు ను సీయం కు వివరించండి నేపాల్‌లో జలవిలయం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం ఏఐ దూకుడుకు కళ్లెం వేసే సరికొత్త టూల్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా వైసీపీ కార్యాలయంలో సీనియర్ నాయకులకు సన్మానం

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

Select Suryaa Now
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం 

తిరుపతి: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. సోమవారం గన్నవరం విమానాశ్రయం నుండి రాత్రి 10:30   నిమిషాలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రజల నుండి వినతి పత్రాల స్వీకరించి అభిమానులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అక్కడినుండి ప్రత్యేక వాహనాల్లో తిరుపతికి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రమంత్రికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీమోహన్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, సుగుణమ్మ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు ఘనంగా స్వాగతం పలకగా ఎస్పీ సుబ్బరాయుడు, రేణిగుంట డి.ఎస్.పి శ్రీనివాసరావు, సిఐలు శ్రీకాంత్ రెడ్డి, మంజునాథ రెడ్డి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.