BREAKING
రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్ అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ వైభవంగా దుర్గా మల్లేశ్వరుల నాల్గవ రోజు దివ్య నగరోత్సవం పెనమలూరులో నలుగురికి రూ.4.25 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం ♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ - పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మెరైన్ కంపెనీ కాలుష్యంతో చేపల మృతి -- పరిశీలించిన కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రామచంద్రమూర్తి

మండలంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ తనిఖీలు.

Select Suryaa Now
మండలంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ తనిఖీలు.

ఉలవ పాడు మేజర్ న్యూస్ ఒంగోలు విజిలెన్స్ అధికారులు కట్ట.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రా మాల్లో 34 బృందాలుగా ఏర్పడి బుధవారం తనిఖీలు నిర్వహించారు.మీటరు ఉండి 7 మంది విద్యుత్ చౌర్యా నికి పాల్పడడంతో 2.45 లక్షలు,మీటరు లేకుండా డైరెక్ట్ గా 8 మంది విద్యుత్ సౌర్యానికి 20 వేలు,అనుమతి ఇచ్చిన కేటగిరిలో కాకుండా వేరే కేటగిరీలో వాడుతున్న ఒకరికి 3 వేలు,అనుమతించిన లోడు కంటే అదనంగా 

వాడుతున్న 241 మందిని గుర్తించి 10.35 లక్షలు,మొ త్తం 13,03,500 జరిమానా వేసినట్లు తెలిపారు.ఈ కా

ర్యక్రమంలో ఒంగోలు విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.హైమావతి,కందుకూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అత్తం టి వీరయ్య,సింగరాయకొండ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇం జనీరు జె.శ్రీనివాసరావు,స్థానిక ఏఈ పి.సాయిబాబు, వివిధ మండలాల ఏఈలు,సిబ్బంది పాల్గొన్నారు.