మేయర్ చాంబర్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.
నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ను కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ చంద్రయ్య, డి.ఈ రఘురాం, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సూపరింటెండెంట్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, గుమస్తాలు,సిబ్బంది కార్యాలయంలోని మేయర్ చాంబర్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.