BREAKING
వ్యవసాయ రంగానికి సంక్షోభ సహాయాలకే ప్రభుత్వాల పెద్దపీట విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో గిరిజనుడికి తీవ్ర గాయాలు అమిత్ షా కార్యక్రమానికి సరస్వతి నగర్ డివిజన్ నుంచి బయలుదేరిన నాయకులు ప్రజావాణికి 56 దరఖాస్తులు - త్వరితగతిన పరిష్కరించాలి - కలెక్టర్ కుమార్ దీపక్ రైలు తయారీ దిగ్గజం అల్స్టోమ్‌కు భారీ ఎదురుదెబ్బ ఏఐ రంగంలో హెచ్చుతగ్గులు మరియు యూఎస్ టెక్ స్టాక్స్ ట్రెండ్ నవంబర్ 20న థియేటర్లలోకి ‘డానీ’: ఇది ఒక కల్ట్, వైల్డ్ డ్రామా అంటున్న హీరో ఆశిష్ గాంధీ! డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వేపులపర్తి విద్యార్ధి ఎంపిక. బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ

మేదరమెట్ల హరీష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి.

Select Suryaa Now
మేదరమెట్ల హరీష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి.

​కావలి, మేజర్ న్యూస్ :      కావలి మండలం బుడగుంట గ్రామానికి చెందిన మేదరమెట్ల జయరాం రెడ్డి సోదరుడు మేదరమెట్ల హరీష్ అకాల మరణం పట్ల కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.​హరీష్ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన బుడగుంటలోని వారి నివాసానికి చేరుకుని, హరీష్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుంటూ, ఆ కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు . ​ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.