BREAKING
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ

మైనారిటీలకు కూటమి ప్రాధాన్యం

Select Suryaa Now
మైనారిటీలకు కూటమి ప్రాధాన్యం

కంకిపాడు, మేజర్ న్యూస్: మైనారిటీలకు ప్రాధాన్యమిచ్చిన కూటమి పార్టీలకు ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ మైనారిటీ మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షులు షేక్ చిన్నా కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లాలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా అబ్దుల్ అబీదాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో ఎనిమిది మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులుగా మైనారిటీలకు అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనారిటీ సోదర, సోదరీమణులు ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ద్వారా మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.