*మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 136వ వర్ధంతి కార్యక్రమం*
*మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 136వ వర్ధంతి కార్యక్రమం*
మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 136వ వర్ధంతి సందర్భంగా రేపు, *28-11-2026, శనివారం ఉదయం 10:00 గంటలకు*, నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు *బీద రవిచంద్ర గారు*, పార్టీ నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తారు.
కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.