మాజీ మంత్రి శిద్దా రాఘవ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన చీమకుర్తి మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికైన శిద్దా సుధాకర్
చీమకుర్తి, మేజర్‌న్యూస్ :
మాజీ మంత్రి శిద్దా రాఘవ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన చీమకుర్తి మునిసిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన శిద్దా సుధాకర్ తదితరులు.ఈ కార్యక్రమంలో వాసవి గ్రానైట్స్ శిద్దా సురేష్, మద్దిపాడు ఏ.ఎమ్.సి.చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్,మునిసిపల్ కౌన్సిలర్ యడ్లపల్లి రామ బ్రహ్మం,ముప్పురి చలమయ్య,మద్ది వెంకట్రావు,గొల్లపూడి కోటేశ్వరరావు పాల్గొన్నారు.