BREAKING
వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి - అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: కిమిడి (తెలుగు, తమిళ, కన్నడల్లో సుస్వరాలు సృష్టించిన వాగ్గేయకారుని జీవిత చరిత్ర ఇది ) ఇథియోపియా, ఎరిట్రియా సరిహద్దులో భారీగా మోహరించిన సైన్యం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా - అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ ఒకే ఏడాది రెండు సినిమాల్లో జోడిగా నటిస్తున్న యువ నూతన నటీనటులు.. నవంబర్ 20న ‘డియర్ ఆస్ట్రోనాట్’ విడుదల ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ‘ఎఫ్.ఎఫ్.ఎస్’ యాప్: ఏడీఏ మోహనరావు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ని మర్యాద పూర్వకంగా కలిసిన 43 వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన ఎస్.ఏ.టి. రాజేష్ పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి - అదనపు కలెక్టర్ వి. రాములు మాజీ మంత్రి శిద్దా రాఘవ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన చీమకుర్తి మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికైన శిద్దా సుధాకర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న యాంకర్ మంజూష గ్లామర్ ఫోటోషూట్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ వరుస ప్రమాదాల నేపథ్యంలో హ్యాంగ్ గ్లైడింగ్ క్రీడలపై తాత్కాలిక నిషేధం ఫ్రాన్స్ ఇంధన దిగ్గజం 'ఎంజీ' జాతీయీకరణ ప్రతిపాదన తిరస్కరణ చట్టాలపై అవగాహన మండల పరిషత్ ఉపాధ్యక్షులు(వైస్ ఎంపీపీ) ఎంపికకు ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సు

మండల పరిషత్ ఉపాధ్యక్షులు(వైస్ ఎంపీపీ) ఎంపికకు ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సు

Select Suryaa Now
మండల పరిషత్ ఉపాధ్యక్షులు(వైస్ ఎంపీపీ) ఎంపికకు ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సు

పర్చూరు, మేజర్‌న్యూస్‌ :

పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల మండల పరిషత్ ఉపాధ్యక్షుల (వైస్ ఎంపీపీ) లను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు  మండలాలకు వైస్ ఎంపీపీలుగా అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సు చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, ప్రాతినిధ్యానికి ప్రాధాన్యమిస్తూ ఐదు మండలాల్లో తెలుగుదేశం పార్టీకి, ఒక మండలంలో జనసేన పార్టీకి అవకాశం కల్పించారు.మండల పరిషత్ పాలనలో సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఎంపికలు చేపట్టారు.

మండలాల వారీగా సిఫార్సు చేసిన అభ్యర్థుల వివరాలు:

1. మార్టూరు మండలం: అర్వపల్లి హేమలత భర్త శ్రీనివాసరావు (టీడీపీ).
2. యద్దనపూడి మండలం: గుంజి భూలక్ష్మి భర్త శ్రీనివాసరావు (టీడీపీ).
3. పర్చూరు మండలం: విన్నకోట సతీష్, తండ్రి శివయ్య (టీడీపీ).
4. కారంచేడు మండలం: కొసరాజు సురేంద్రబాబు, తండ్రి రంగారావు (టీడీపీ).
5. ఇంకొల్లు మండలం: నున్న వెంకట్రావు, తండ్రి చలమయ్య (జనసేన).
6. చిన్నగంజాం మండలం: గొల్లపోతు వెంకటేశ్వర్లు, తండ్రి వెంకటసుబ్బయ్య (టీడీపీ).

సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష