BREAKING
పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం

మాజీ ఎమ్మెల్యే కలమట ను కలసిన జడ్పిటిసి త్రివేణి.

Select Suryaa Now
మాజీ ఎమ్మెల్యే కలమట ను కలసిన జడ్పిటిసి త్రివేణి.


కొత్తూరు నవంబర్ 23(మేజర్ న్యూస్) పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ స్వగ్రామం మాతల లో ఆయన క్యాంపు కార్యాలయం లో హిరమండలం జడ్పిటిసి సిరిపురం త్రివేణి,ఆమె భర్త బిజెపి జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిశారు.
జడ్పిటిసి ఎన్నికల్లో కూటమి జడ్పిటిసి అభ్యర్థిగా త్రివేణి విజయానికి కృషిచేసిన కలమట కు తేజేశ్వరరావు దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.హిరమండలం మండలం అభివృద్ధి కి కృషిచేయాలని ,అభివృద్ధి లో తన సహకారం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కలమట సిరిపురం దంపతులకు అన్నారు.