BREAKING
అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు వెల్లి విరిసిన ఆత్మీయత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. మొదటి వారంలో 52 కోట్లు రాబట్టిన ‘వాన్’ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు. క్యూట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘లిటిల్ థామస్’ ట్రైలర్.. ఆకట్టుకుంటున్న గుల్షన్ దేవయ్య, రసికా దుగల్ నటన ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2027 షెడ్యూల్‌ విడుదల.. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి “ఎమ్మెల్యేకి వినతి ” బిగ్ బాస్ తెలుగు సీజన్ 10: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు క్రమశిక్షణే విద్యార్థి విజయానికి తొలిమెట్టు * విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పల్లె పండుగ 3.0కు శ్రీకారం రూ.2.56 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే జె.సి. అష్మిత్ రెడ్డి పట్టణంలో400 మీటర్ల రన్నింగ్ ట్రాక్

క్యాంపస్‌ టు కెరీర్‌పై కార్యశిబిరం

Select Suryaa Now
క్యాంపస్‌ టు కెరీర్‌పై కార్యశిబిరం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ‘క్యాంపస్‌ టు కెరీర్‌–నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు’పై కార్యశిబిరం నిర్వహించారు. ప్రిన్సిపల్‌ డా. ఎన్‌. ప్రసాద్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వీఎక్స్‌ఎల్‌ ఐటీ సొల్యూషన్స్‌ విజయవాడ ఎండీ ఆర్‌. శివ విద్యార్థులకు కమ్యూనికేషన్‌, డిజిటల్‌, టీమ్‌వర్క్‌, ఇంటర్వ్యూ నైపుణ్యాలతో పాటు రెజ్యూమ్‌ తయారీ, గ్రూప్‌ డిస్కషన్‌పై అవగాహన కల్పించారు.ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎస్‌. కిషోర్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల దశ నుంచే ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కె. జయకృష్ణ, జె. రాజా శ్రీకాంత్‌, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం