BREAKING
మిల్లర్ల సిండికేట్‌తో రైతులకు కష్టాలు! విద్యార్థి సంఘం నాయకులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తాళ్లగురిజాల పీహెచ్‌సీలో తనిఖీలు బీహార్‌లో ఎన్‌కౌంటర్: దానాపూర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత బీఎంసీ ఉద్యోగులకు కొత్త ఇళ్ల తాళాలు అందజేత తమిళ జాలర్ల మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం చైర్‌పర్సన్‌ రేసులో టిడిపి అభ్యర్థి హనీ స్పందన ఆధిక్యం కొండగట్టు అంజన్న సన్నిధిలో ‘బసవ’ చిత్ర బృందం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఇంటిగ్రేటెడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు 15 నుండి18 వరకు నల్గొండలో రైతు సంఘం జాతీయ మహాసభలు ఎన్నికల సరళి పై తలారి రంగయ్య విశ్లేషణ. ముగిసిన నిషేధ కాలం: ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు క్రిస్ లిన్ రీఎంట్రీ! ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన కివీస్ స్టార్ ఆటగాడు డెవాన్ కాన్వే: న్యూజిలాండ్‌కు భారీ షాక్!

కుందుర్పి మండలంలో తోపులాట.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత*

Select Suryaa Now
కుందుర్పి మండలంలో తోపులాట.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత*

 

*కుందుర్పి మండలంలో తోపులాట.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

*కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలోని హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.*

*పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, అది కాస్తా ఒకరిపై ఒకరు దాడులకు దారితీసింది.*

*ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది.*

*సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు* .

*పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి పోలింగ్ ప్రక్రియను తిరిగి కొనసాగించేలా చర్యలు చేపట్టారు.*

*ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.*రాజు సూర్య రిపోర్టర్ కుందుర్పి